Tirumala : తిరుమలలో ఆర్టీసీ బస్సులల్లో ఉచిత ప్రయాణం

Tirumala : తిరుమల ఆర్టీసీ బస్సులలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఉచితంగా ప్రయాణించడానికి ఆర్టీసీ సంస్థ బస్సులను ఏర్పాటు చేసింది. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. తిరుమల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోడానికి భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వెళుతారు. తిరుమల కొండలపైకి చేరుకున్న తరువాత భక్తులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళుతారు. అలా వెళ్ళడానికి ప్రైవేట్ వాహనాల్లో అధిక మొత్తం చెల్లిస్తున్నారు. ఇది భక్తులకు ఆర్థికంగా...