Kaleswaram : నాడు గొప్పలు కేసీఆర్ కు ….నేడు ఇబ్బందులు ఇంజనీర్లకు

Kaleswaram : కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు మొదలు పెట్టిన నాటి నుంచి మొదలుకొని ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం అయ్యే వరకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే గొప్పలు దక్కినవి. కానీ నేడు కాళేశ్వరం అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ చంద్రఘోష్‌ ముందు మాత్రం కేసీఆర్ యూటర్న్ తీసుకోవడం విశేషం. అర్హతలు లేనటువంటి ప్రాజెక్ట్ విషయంలో ఎన్ని పేరుప్రతిష్టలు వచ్చినా ఇబ్బంది రాలేదు. విచారణలో కమిషన్ ముందు ప్రాజెక్ట్ కర్త, కర్మ, క్రియ అంతా నేనే అనడానికి వీలు లేకుండా పోయింది. అందుకనే కేసీఆర్...