YS sharmila : ఫోన్ ట్యాపింగ్ నిజమే…. షర్మిల

YS sharmila : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఏపీ లో కూడా ట్యాపింగ్ అంటుకుంది. తాజాగా షర్మిల మాట్లాడుతూ తన ఫోన్ ట్యాప్ అయిన వాస్తవమేనంటూ ప్రకటించారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టుగా గతంలోనే తెలిసింది. అయినా అప్పుడు తాను నమ్మలేదు. స్వయంగా వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి చెప్పడంతోనే తెలిసిందన్నారు. తన అడియా క్లిప్ కూడా వినిపించడం జరిగిందన్నారు షర్మిల. ఒక్క నా ఫోన్ లేక్ పరిమితం కాకుండా, తన భర్త, కుటుంబంతో సన్నితి సంబంధాలు ఉన్నవారి...