Kavitha : ఆరోజు రైల్ రోకో…. కవిత పిలుపు

Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత దూకుడు మీద ఉన్నారు. జాగృతి కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. ఏదో ఒక అంశంపై తెరమీదకు వస్తున్నారు. ప్రజల్లోకి వెళుతున్నారు. ఆమె చేస్తున్న పోరాటాలకు జాగృతి శ్రేణులు మాత్రమే వస్తున్నారు. గులాబీ క్యాడర్ దూరంగానే ఉంటున్నారు. కవిత లేఖ బహిర్గతం అయిన నాటి నుంచే కవిత తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల్లోకి వెళుతున్నారనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. గత కొద్దీ రోజుల నుంచి కవిత బీసీ ల...