Singareni : సింగరేణిలో గుప్పుమన్న గోప్యత ఆదేశాలు
రూ : 5వేల కోట్ల అవినీతిపై విచారణ ? ఇంటి దొంగలను కాపాడటానికేనా ? పారదర్శకత కాలంలో ఎవరికోసం గోప్యత ? Singareni : సింగరేణి సంస్థలో ఒక నినాదం ఉంది. " ఒకే కుటుంబం - ఒకే లక్ష్యం - ఒకే గమ్యం ". అంటే మనమంతా ఒక కుటుంబం, అంతా కలిసి ఒక లక్ష్యం తో పని చేస్తూ గమ్యాన్ని చేరుకోవాలని నీతి సూక్తులు చెప్పింది యాజమాన్యం. అంత నియమ, నిబంధనలతో సంస్థను నడుపుతున్న యాజమాన్యం కార్మికులు ముక్కున వేలేసుకునే విదంగా...