Garlic : వెల్లుల్లి నీరు తాగితే ఆ సమస్యలన్నీ మాయం
Garlic : వెల్లుల్లి పాయలను కేవలం వంటలకే వాడుతారు. వెల్లుల్లి వాడటం వలన కూరలు రుచిగా ఉంటాయి. ఔషధ గుణాలు కూడా బోలెడు ఉన్నాయి. వెల్లుల్లి పాయలను మూడింటిని నలపాలి. వాటిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మీ కడుపులో ఉన్న సమస్యలన్నీ మాయం కావడం పక్కా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం కాలీ కడుపుతో ఉన్నప్పుడే గోరువెచ్చని నేతిలో వెల్లుల్లి పాయలను వేసుకొని కలిపి తాగితే కడుపులో ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి నీరి శరీరంలోని కొవ్వును...