TDP : బాబు వస్తున్నాడు
TDP : తెలంగాణలో పూర్వ వైభవం కోసం చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది తెలుగు తమ్ముళ్ల నుంచి. ఆదివారం కూడా అధినేత చంద్రబాబు కూడా తన మనసులో మాటను బయట పెట్టారు. తెలంగాణ లో కూడా పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామని ఆదివారం ప్రకటించారు. దింతో తెలుగు దేశం రాబోయే ఎన్నికల్లో బరిలో దిగడం పక్క అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన అనంతరం 2014 లో జరిగిన మొదటి ఎన్నికల్లో టీడీపీ 15 అసెంబ్లీ...