Jagruthi : ప్రత్యక్ష రాజకీయాల్లోకి జాగృతి నాయకులు
Jagruthi : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గులాబీ పార్టీని ఒక కుదుపు కుదిపేసింది. ఆమె చేసిన ప్రకంపనలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమయ్యాయి. తండ్రికి లేఖ రాసిన విషయం నుంచి మొదలు కొని జాగృతి కార్యాలయం ప్రారంభించే నాటికి కూడా ఆమె రోజు ఎదో ఒక ప్రకటన చేస్తూనే వచ్చింది. ఇంత జరుగుతున్నా కవిత పై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు లేవు. అయినప్పటికీ ఆమె దూకుడుగానే వ్యవహరిస్తోంది. కవిత తన రాజకీయ ప్రక్రియను మాత్రం బిన్నంగా చూపుతోంది. కొద్ది రోజుల నుంచి...