Thati kallu : Thati kallu : చెట్టు నుంచి తీసిన తాటి కల్లును ఎన్ని గంటల్లోపు తాగాలి !

Thati kallu : గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కొందరు తాటి కల్లు తాగుతున్నారు. పగలంతా పనిచేసిన వారు కాస్త సేదతీరేందుకు కల్లు తాగుతారు. కానీ ఆ కల్లు తాగడం వలన శరీరానికి ఏమవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. తాటి కల్లు తాగడం వలన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. చెట్టు నుంచి తీసిన కల్లు ను పన్నెండు గంటల్లోనే తాగాలి. ఆ తరువాత అది విషమంగా తయారవుతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి మంచిగా...