CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 13 June 2025, 3:06 pm Posted by : coalbelt 24 News

Thati kallu : Thati kallu : చెట్టు నుంచి తీసిన తాటి కల్లును ఎన్ని గంటల్లోపు తాగాలి !

Thati kallu : గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ కొందరు తాటి కల్లు తాగుతున్నారు. పగలంతా పనిచేసిన వారు కాస్త సేదతీరేందుకు కల్లు తాగుతారు. కానీ ఆ కల్లు తాగడం వలన శరీరానికి ఏమవుతుందనే విషయం చాలా మందికి తెలియదు. తాటి కల్లు తాగడం వలన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.

చెట్టు నుంచి తీసిన కల్లు ను పన్నెండు గంటల్లోనే తాగాలి. ఆ తరువాత అది విషమంగా తయారవుతుంది. షుగర్ వ్యాధి ఉన్న వారికి మంచిగా పనిచేస్తుంది. వంద మిల్లీ లీటర్ల తాటి కల్లులో 75 క్యాలరీలు ఉంటాయి. కల్లు పులవకుండా ఉండటానికి క్యాల్షియం హైడ్రాక్సైడ్ అనే రసాయన్ని కలుపుతారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇటువంటి కల్లు తాగడం వలన ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్ర పిండాలు చెడిపోడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కొందరు తాటి కల్లు అంటూ రసాయన పదార్థాలతో చేసినది అమ్ముతారు. అటువంటి కల్లు తాగితే ప్రాణానికి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. నమ్మకస్తుల వద్దనే తాగితే ఆరోగ్యానికి మంచిది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});