Megastar : ముస్సోరి లో సందడి చేస్తున్న మెగాస్టార్

Megastar : చిరంజీవి సినిమా వస్తోందంటేనే అభిమానుల్లో ఎన్నో ఆశలు ఉంటాయి. మెగాస్టార్ తో పెట్టుబడులు పెడితే నష్టపోమనే నమ్మకం కూడా నిర్మాతల్లో ఉంది. అందుకనే ఆయన ఖాళీ సమయం కోసం పెట్టుబడి దారులు ఎదురుచూస్తుంటారు. మెగా సినిమాలో డ్యాన్స్, ఫైట్, కు తోడుగా కామెడీ కూడా ఉంటుంది. అందుకే ఆయన సినిమాలు అపజయాలు తక్కువ, విజయ వంతం ఎక్కువ. ఇప్పుడు తాజాగా మెగాస్టార్ నటిస్తోన్న 157 ప్రాజెక్ట్ చాలా వేగంగా షూటింగ్ నడుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు....