Kalabanda : కలబంద పెట్టుబడి 50 వేలు …. 10లక్షల ఆదాయం
Kalabanda : కొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని వదులుకొని వ్యవసాయ రంగాన్ని ఎంచుకుంటున్నారు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసి వేతనం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నారు. అంతే కాదు పది మందికి ఉపాధి కూడా ఇస్తున్నారు. వ్యవసాయ రంగంలో కలబంద పంట పై పెట్టుబడి పెడితే రైతు లక్షాదికారి కావడం ఖాయమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. కలబంద పంటను సాగు చేయడానికి అన్ని రకాల నెలలు అనుకూలమే. నీరు ఎక్కువగా ఉండని నెలలు చాలా అనుకూలం. అధిక చలి ఉన్న నెలలు సరిపోవు....