YS jagan : నేనే గొప్ప రాజకీయవేత్తను…నాకెవ్వరు సాటిలేరు

YS jagan : ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోలేదు. అందుకే వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి హోదా నుంచి ఎమ్మెల్యే పదవికే పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. చేసిన తప్పులను సరిదిద్దుకోలేక పోతున్నారు. పైగా అసాంఘిక రాజకీయాలకు ఊపిరి పోస్తున్నారు. ప్రజలు అధికారానికి దూరంగా తోసేశారు. అయినా తన గలీజు రాజకీయాలనే రుద్దుతూ ప్రజలకు మరింత దూరమవుతున్నారు. ఏడాదిలోనే ఆయన రాజకీయంగా ఎంత నష్టపోవాలో అంత కంటే ఎక్కువే నష్టపోయారు. తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ డిమాండ్ చేయడం,...