Singareni : కార్మికులను వేదిస్తే సహించేది లేదు

మూత పడిన గనుల్లో బొగ్గు ఉత్పత్తి సింగరేణిలో మారు పేర్లతో విధులు నిర్వహించే కార్మికులకు శుభవార్త INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను కొందరు అధికారులు వేధిస్తున్నారని, ఆ పద్దతులను వెంటనే మానుకోవాలని INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య కోరారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా లోని కాసిపేట ఒకటో గని ఆవరణలో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేట్ మీటింగ్ లో ఆయన కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు....