Silver : దీపావళి నాటికి కిలో వెండి ధర ఎంత అవుతుందంటే !
Silver : బంగారంతో కలిసి వెండి ధర కూడా పోటీపడి పరుగులు పెడుతోంది. తులం బంగారం ధర రూ : లక్షకు అటు, ఇటుగా ఉంటోంది. తాజాగా ఆర్థిక నిపుణులు వెండి ధర పెరుగుదల పై దృష్టి సారించారు. వచ్చే దీపావళి నాటికి కిలో ధర ఎంత వరకు పెరుగవచేదానిపై ఒక అంచనాకు వచ్చారు ఆర్థిక నిపుణులు. రోజు, రోజుకు మార్కెట్ లో వెండికి డిమాండ్ పెరగడంతోనే ధర పెరుగుతోంది. అవసరానికి తగ్గట్టుగా మార్కెట్ కు వెండి సరఫరా కూడా కావడం లేదు. ధర...