Rain : తెలంగాణలో భారీ వర్షాలు
Rain : తెలంగాణ లో రానున్న ఆరు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ రాష్ట్ర వాతావరణ శాఖ గురువారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్న నేపథ్యంలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్య తెలంగాణ ప్రాంతాలతో పాటు ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో అధిక వర్సాలు కురుస్తాయని ప్రకటించింది. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు...