Fish egg : చేప గుడ్లతో శరీరంలో జరిగేది ఇదే ….

Fish egg : మాంసాహార ప్రియులు కోడి గుడ్లు తింటారు. కానీ చాలా మందికి చేప గుడ్డు తింటారు అనే విషయం తెలియదు. అంతే కాదు వాటిని తింటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలియదు. చేప గుడ్లు తినడం వలన శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందనే విషయాన్నీ పోషకాహార నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. చేప గుడ్లు కండరాల ఎదుగుదలకు ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండ తింటే బీపీ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇందులో లభించే విటమిన్ ఏ కంటి చూపు మెరుగవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం...