Money : ఆ ఐదు గుణాలు ఉన్న వ్యక్తులకు డబ్బు ఇస్తే జరిగేది ఇదే
Money : మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని ఆస్థానంలో భాద్యతలు చేపట్టిన చాణక్యుడు తన నీతి దర్పణం పుస్తకంలో డబ్బు విలువ గురించి చక్కగా వివరించాడు. డబ్బుకు పద్ధతులను కూడా తన పుస్తకంలో వివరించాడు. ఎవరైనా సరే ఈ ఐదు గుణాలు ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బు ఇవ్వరాదని తన పుస్తకంలో పొందుపరిచాడు. వారికి డబ్బు ఇవ్వడంకంటే ఇంటిలో దాచుకోవడం ఉత్తమమని అన్నాడు. ఆ ఐదుగురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..... 1) చెడు గుణాలు ఉన్న వారు..... వీరికి డబ్బు ఇచ్చిన వారు ఇబ్బందులను కొని...