KTR : కేటీఆర్ మాటల్లో అహంకారమా ? ఆవేశమా ?

KTR : మాజీ మంత్రి కేటీఆర్ ఎక్కువగా మాట్లాడేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గురించే. అందులో సీఎం రేవంత్ రెడ్డి గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుతారు. అధికారం పోయిందని మాట్లాడుతున్నారా ? లేదంటే అహంకారంతో మాట్లాడుతున్నారా ? ఆవేశంతో మాట్లాడుతున్నారా అనే విషయం కూడా ఆయన అంతరంగానికే తెలియాలి. బుధవారం మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్నారు. తన తండ్రిని లక్ష్యం చేసుకొని కాళేశ్వరం నింద మోపుతున్నారనేది కేటీఆర్ ఆవేదన. కానీ కేటీఆర్ మాట్లాడిన మాటల్లో అహంకారం అనేది ఆయన మాటల్లో...