Dr.Vivek : మున్సిపల్ శాఖ ను కోరుతున్న ఎమ్మెల్యే డాక్టర్ వివేక్
Dr.Vivek : చెన్నూర్ నియోజక వర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి. అయన అనుకున్న కోరిక నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి కావాలనుకున్నారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక మిగిలింది ఆయనకు శాఖను కేటాయించాల్సి ఉంది. ఆయన మంత్రిగా భాద్యతలు చేపట్టిన వెంటనే సోషల్ మీడియాలో మాత్రం విద్యా శాఖ మంత్రి గా భాద్యతలు చేపట్టబోతున్నారు అంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ ఆయన మనసులో మరో శాఖ ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేతిలో మున్సిపల్, హోమ్,...