Coffee : కాఫీ తాగండి… బరువు తగ్గడం ఖాయం.
Coffee : ఉదయాన్నే చాలా మంది ఎదో ఒక తేనీరు తాగుతారు. అందులో కొందరు కాఫీ, మరికొందరు టీ, ఇంకా కొందరు పాలు , గ్రీన్ టీ , ఇలా రకరకాలుగా తాగుతారు. కానీ కాఫీ తాగితే ఎన్నో లాభాలు శరీరానికి కలుగుతాయని చాలా మందికి తెలియదు. అందులో బరువు తగ్గుతారని కూడా చాలా మందికి తెలియదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ ఈ పద్దతిలో తాగితే బరువు తగ్గడం ఖాయమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు బరువు...