Bread : బ్రెడ్ తింటే ఈ సమస్య ఎదుర్కోవాల్సిందే

Bread : సాధారణంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నవారు బ్రెడ్ తింటారు. కొందరు అల్ఫాహారంగా తింటారు. కానీ బ్రెడ్ తింటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో చాలా మందికి తెలియదు. సాధారణ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ అనేవి రెండు రకాలు. ఈ రెండింటిలో ఏది మంచిదనే ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. మామూలు గా చాలా మంది సాధారణమైన బ్రెడ్ తింటారు. ఈ బ్రెడ్ లో ఫైబర్ ఉండదు. ఫైబర్ లేని కారణంగా మలవిసర్జనం లో ఇబ్బంది ఏర్పడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు ఎదురవుతాయి....