Sugar : చక్కర ఎక్కువ తింటే….జరిగేది ఇదే
Sugar : చక్కర తినడానికి తియ్యగానే ఉంటుంది. చక్కెరతో చేసిన పదార్థాలు కూడా తినడానికి రుచిగానే ఉంటాయి. కానీ ఆలా తినడం వలన శరీరానికి ఎంత నష్టమో చాలా మందికి తెలియదు. చక్కర లేదా చక్కెరతో చేసిన ఆహార పదార్థాలను తినడం వలన జరిగే నష్టాలను ఆహార నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. అధిక చక్కెర తినడం వల్ల శరీరంలో వాపు వస్తుంది. మచ్చలు, మొటిమలు కూడా ఏర్పడటానికి అవకాశం ఉంది. సహజమైన నిగారింపును కూడా కోల్పోతుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వలన UV...