Dr.Vivek : నమ్ముకున్నందుకు నచ్చిన పదవే వచ్చింది

కాక కుటుంబంలో రెండో మంత్రి Dr .వివేక్ పార్టీలు మారడమే కొంత వెనుకబాటు పార్టీ మారవద్దంటున్న అనుచరులు చెన్నూర్ నియోజకవర్గంలో సంబరాలు Dr.Vivek : ఎదుటి వారిని నొప్పించే మనస్తత్వం కాదు. నమ్ముకొన్న వారికి పైసా నష్టం జరగదు. బహిరంగంగా, అంతరంగంగా ఆయన్ని సొంత పార్టీ వారు కానీ, ఇతర పార్టీ వారు అయినా సరే ఏదన్నా అంటే మాత్రం తగిన సమయం కోసం వేచి చూస్తాడు. కానీ వెంటనే వారిని నష్టపరిచే మనస్తత్వం కాదు. ఒకవేళ ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెడితే క్షమించే...