Pudina : పుదీనా తో ఆరోగ్యం…డాక్టర్ అవసరమే లేదు

Pudina : పుదీనా ఆకు సువాసన ఎంతో కమ్మగా ఉంటుంది. రుచికి, సువాసనకు చెప్పలేనంత గుణం ఉంటుంది. వంటకాల్లో వాడటం వరకే చాలా మందికి తెలుసు. కానీ ఈ ఆకును వివిధ పద్ధతుల్లో వాడితే ఇంటికి వైద్యుడు అవసరమే లేదంటున్నారు ఆరోగ్యనిపుణులు... పుదీనా చర్మానికి తాజాదనం అందిస్తాయి, పుదీనా టీ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం సమస్యలు నయమవుతాయి. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జలుబు, ముక్కుదిబ్బడ సమస్యలు ఆకు వాసన పీల్చితే నయమవుతాయి. కంటి ఆరోగ్యానికి చాలా మేలు...