Adellu : ఎదురుకాల్పుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు మృతి

అడెల్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా అదనపు భాద్యతలు 2022 లో భార్య లింగవ్వ ఎన్కౌంటర్ లో మృతి 2016 లో లింగవ్వ సోదరుడు రవీందర్ సరెండర్ ఉమ్మడి ఆదిలాబాద్ లో పార్టీ కనుమరుగయినట్టే ? Adellu : మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నవి. కీలక నేతలు లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ బలగాలు మావోయిస్టుల స్థావరాల్లోకి దూసుకు వెళుతున్నాయి. కింది స్థాయి క్యాడర్ కాకుండా ఏకంగా ప్రధాన బాధ్యతల్లో ఉన్నవారినే గురిపెట్టి లక్ష్యాన్ని సాదిస్తున్నవి బలగాలు. చర్చలకు అవకాశం ఇవ్వకుండా...