KCR : సార్… ఎప్పుడు వస్తారో ?

KCR : ఇదిగో వస్తున్నాను... ప్రజాక్షేత్రంలో అడుగుపెడుతున్నాను .... నేను దెబ్బ కొడితే మాములుగా ఉండదు....అంటూ కేసీఆర్ బాణాలు వదిలారు. ఆ మాటలు విన్న గులాబీ నేతల్లో కూడా ఉషారు పుట్టింది. మన సార్ వస్తున్నాడు. ఒక్కొక్కరి దుమ్ము దులిపేస్తాడు... అంటూ గులాబీ శ్రేణుల్లో ఆనందం నిండి పోయింది. రజతోత్సవ సభలో మాట్లాడిన మాటలకూ క్యాడర్ లో కూడా ఉత్సహం నిండిపోయింది. కేసీఆర్ మాటలకు పార్టీ శ్రేణుల్లో నిండిన ఉత్సహం, నిరాశకు గురిచేసింది. తెలంగాణ ఆగమాగమవుతోంది. ప్రజల గోస చూస్తేంటే నాకు దుఃఖం వస్తోంది....