BJP Mla : బీజేపీ కి తలనొప్పిగా తయారైన ఆ ఎమ్మెల్యే
BJP Mla : భారతీయ జనతా పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ అని పేరు ఉంది. సంఘ్ పరివార్ కనుసన్నల్లో కోనసాగుతుందనే పేరు కూడా ఉంది. పార్టీ హద్దులు దాటిన వారికి వేటు తప్పదు. నాయకుడు ఎంతటి వారైనా సరే. క్రమశిక్షణకు కట్టుబడి పని చేయాల్సిందే. ఇటువంటి పేరు ఉన్న పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే దూకుడు వ్యవహారం తలనొప్పిగా తయారైనది అనే అభిప్రాయాలు రాష్ట్ర నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు. గోష్ మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్....