Kampelli : ఆ ఎమ్మెల్యేకు నియోజకవర్గం వద్దు…మంత్రి పదవే ముద్దు

Kampelli : మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకట స్వామి కి మంత్రి పదవిపై ఉన్న శ్రద్ద నియోజక వర్గం పై లేదని INTUC సింగరేణి విభాగం క్రమశిక్షణ కమిటీ చైర్మన్, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య ఆరోపించారు. శనివారం ఆయన గోదావరిఖనిలో మాట్లాడుతూ తన వెనుక అతిపెద్ద సామజిక వర్గం ఉందని గొప్పగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ అధిష్టానం వద్ద చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇదంతా కూడా కేవలం రాష్ట్రంలో మంత్రి పదవి...