Harish Goud : ఉద్యమపార్టీ అధికారంలో కానరాని నియామకాలు
బిఆర్ఎస్ అధికారంలో అస్థవ్యస్తంగా విద్యావ్యవస్థ కోర్టు చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు తెలంగాణ విద్యార్థి సమాఖ్య(TVS) రాష్ట్ర అధ్యక్షుడు పూదరి హరీష్ గౌడ్ Harish Goud : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీలో ఎందరో ఉద్యమకారులు పాల్గొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పంపకాలలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తును ఎగసిన మలిదశ ఉద్యమంలో ఎందరో విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రము ఏర్పడితే ఎందరికో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశించారు. కానీ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత...