Mavoist : నేల రాలిన మావోయిస్టు జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు

ఆదిలాబాద్ జిల్లాతో సంబంధం సికాస బలోపేతంలో ముఖ్యపాత్ర కటకం సుదర్షన్ తో కలిసి జిల్లాలో అడుగులు ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి Mavoist : ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్ లో మావోయుస్టు పార్టీ కి కోలుకోలేని గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లతో పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా దూసుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు....