Telangana : కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు
Telangana : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు సైతం కమిషన్ నోటీసులు జారీచేసింది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు...