Singareni : మే 20న సింగరేణిలో సమ్మె

Singareni : కార్మికుల హక్కులను కాపాడుకోడానికి మే 20న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా సింగరేణి కార్మికులు పాల్గొను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK 6, SRP 1 గనులపై గేట్ మీటింగ్ నిర్వహించారు జెఎసి నాయకులు. ఈ సందర్బంగా నాయకులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ....... కార్మికులు సాధించుకున్న 44చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా విభజించి కార్మికులను కేవలం పని...