Singareni : సింగరేణిలో కొత్త గనుల నిర్మాణం

బొగ్గు నిల్వలు ఉండి మూతబడిన గనుల్లో ఉత్పత్తి మందమర్రిలో మరో మరో రెండు కొత్త గనులు ప్రభుత్వ, INTUC సహకారంతో ప్రగతిపథంలో సింగరేణి INTUC కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య Singareni : కొత్త భూగర్భ , ఓపెన్ కాస్ట్ గనులను నిర్మించడానికి సింగరేణి యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకున్నదని INTUC కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు కాంపెల్లి సమ్మయ్య తెలిపారు. శ్రీరాంపూర్ లో ఆయన మాట్లాడుతూ బొగ్గు నిల్వలు ఉండి, పలు సాంకేతిక కారణాలతో మూత పడిన గనులను కూడా...