Singareni : సార్వత్రిక సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనాలి

Singareni : దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు ఈనెల 20న జరగనున్న సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సమ్మె ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలోని కాసిపేట ఒకటో గనిలో AITUC, INTUC, CITU, TBGKS సంఘాల నాయకులు పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా AITUC బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తూ ప్రవేటుకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. బొగ్గు గనులను...