Politics : బిఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం ? ఎంతవరకు నిజం ?
Politics : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రోజుకో విధంగా వినబడుతున్నాయి. బీజేపీలో బిఆర్ఎస్ విలీనమవుతుందని ఒక పార్టీ నాయకుడు అంటారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో ఏర్పడిన కూటమి తెలంగాణలో పోటీచేస్తుంది. కాబట్టి కేసీఆర్ తన పార్టీని బీజేపీ లో విలీనం చేస్తారని కొందరు నాయకులు అంటారు. ఢిల్లీ లో ఉన్న బీజేపీ పెద్ద నాయకులే వాళ్లకు చెవిలో చెప్పినట్టుగా మాట్లాడుతారు. ఇప్పుడు తాజాగా బీజేపీ ప్రముఖ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ఖాయమంటూ ప్రకటించారు....