Singareni : 20న సింగరేణిలో సమ్మె…
Singareni : కార్మిక వర్గం హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మె కు పిలుపు ఇచ్చినట్టుగా గోదావరిఖనిలో కార్మిక సంఘాలు ప్రకటించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జిడికె - 2,2ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్ లో IFTU రామగుండం రీజియన్ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, HMS రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నారాయణ, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, TSUS నాయకులు...