Sleeping : మట్టి నేలపైన నిద్ర.. శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Sleeping : పగలంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి కాస్త మంచి పరుపు ఉంటె హాయిగా నిద్ర పోవాలనిపిస్తుంది. కనీసం ఒక ఫ్యాన్ ఉంటె సరిపోతుందనిపిస్తుంది. కాలం మారిన కొద్ది బెడ్ రూమ్ లో సౌకార్యాలు కూడా మారిపోతుంటాయి. కానీ కనీసం వారంలో రెండు రోజులైనా నేలపైన పడుకుంటే శరీరానికి చెప్పలేనంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా మట్టి నేలపై పడుకోవడం వల్ల మనసులోని ఆందోళన చింతలు తొలగిపోతాయి. మట్టి నేలపై పడుకోవడం వలన ఏకాగ్రత సైతం పెరుగుతుంది. శరీరంలోని నొప్పులు తొలగిపోతాయి....