CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 6:46 am Posted by : coalbelt 24 News

Sleeping : మట్టి నేలపైన నిద్ర.. శరీరానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా ?

Sleeping : పగలంతా పనిచేసి అలసిపోయిన శరీరానికి కాస్త మంచి పరుపు ఉంటె హాయిగా నిద్ర పోవాలనిపిస్తుంది. కనీసం ఒక ఫ్యాన్ ఉంటె సరిపోతుందనిపిస్తుంది. కాలం మారిన కొద్ది బెడ్ రూమ్ లో సౌకార్యాలు కూడా మారిపోతుంటాయి. కానీ కనీసం వారంలో రెండు రోజులైనా నేలపైన పడుకుంటే శరీరానికి చెప్పలేనంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రధానంగా మట్టి నేలపై పడుకోవడం వల్ల మనసులోని ఆందోళన చింతలు తొలగిపోతాయి.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మట్టి నేలపై పడుకోవడం వలన ఏకాగ్రత సైతం పెరుగుతుంది. శరీరంలోని నొప్పులు తొలగిపోతాయి. వేసవిలో పడుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది.

ప్రధానంగా బంకమట్టి నేల ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు

బంకమట్టి నేలపైన పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బీపీ ఉంటె అదుపులోకి వస్తుంది.

కొందరికి పాలరాతి పైన పడుకోవడానికి ఇష్టపడతారు. కొందరి శరీరానికి ఆరోగ్యపరంగా సరికాదు. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, పాదాలల్లో వాపులు ఏర్పడుతాయి. కండరాల్లో నొప్పులు ఏర్పడుతాయి.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});