GOLD : తగ్గుతున్న బంగారం ధరలు… ఈరోజు ఎంత ధర అంటే … ?
GOLD : సామాన్య మానవుడి చేతికి అందనంత దూరం వెళ్ళింది బంగారం ధర. తులం బంగారం లక్ష పదిహేను రూపాయలకు వెళ్ళింది. అసలే పెళ్లిల కాలం. సామాన్య కుటుంబాలు సైతం పది నుంచి పదిహేను తాళాలు పెళ్లి సమయాల్లో కొనేవారు. కానీ ఇప్పుడు కొనలేకపోతున్నారు. లక్ష దాటిన ధర నెమ్మదిగా తగ్గుతోంది. ఎందుకు తగ్గుతుందనే విషయాన్ని కూడా అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఏదిఏమైనప్పటికీ సామాన్యమానవులకు బంగారం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు దేశంలో ఏమార్కెట్లో ఎంత ధర ఉందంటే.... మే...