CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 6:13 am Posted by : coalbelt 24 News

GOLD : తగ్గుతున్న బంగారం ధరలు… ఈరోజు ఎంత ధర అంటే … ?

GOLD : సామాన్య మానవుడి చేతికి అందనంత దూరం వెళ్ళింది బంగారం ధర. తులం బంగారం లక్ష పదిహేను రూపాయలకు వెళ్ళింది. అసలే పెళ్లిల కాలం. సామాన్య కుటుంబాలు సైతం పది నుంచి పదిహేను తాళాలు పెళ్లి సమయాల్లో కొనేవారు. కానీ ఇప్పుడు కొనలేకపోతున్నారు. లక్ష దాటిన ధర నెమ్మదిగా తగ్గుతోంది. ఎందుకు తగ్గుతుందనే విషయాన్ని కూడా అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు. ఏదిఏమైనప్పటికీ సామాన్యమానవులకు బంగారం అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఈరోజు దేశంలో ఏమార్కెట్లో ఎంత ధర ఉందంటే….

మే పదో తేదీన 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ : 9,834. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ : 9,014. 18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.7,375 .




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

దేశంలోని పేరొందిన ప్రధాన నగరాల్లో బంగారం ధర ఈ విదంగా ఉంది….

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల కు రూ.90,140, 24 క్యారెట్ల కు రూ.98,340

విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల రూ.90,760, 24 క్యారెట్ల రూ.99,010.

చెన్నైలో 22 క్యారెట్ల రూ.90,140, 24 క్యారెట్ల రూ.98,340

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});