India : 1971 లో ఇండియా కు నమ్మకమైన మిత్రుడు ఎవరో తెలుసా ?

India : 1971 లో మన దేశానికి, పాకిస్తాన్ కు యుద్ధం జరిగింది. అకస్మాత్తుగా మన దేశంపై పాకిస్తాన్ యుద్దాన్ని చేపట్టింది. ఊహించని రీతిలో యుద్ధం జరుగుతోంది. మన సైన్యం కూడా తగిన విదంగా ఎదుర్కొంది. మన సైన్యం బలం తో పోలిస్తే పాకిస్తాన్ సైన్యం ఎందుకు పనికిరాదు. అంత బలహీనంగా ఉన్నప్పటికీ యుద్దాన్ని కొనసాగిస్తోంది పాకిస్తాన్. ఇండియా తో తట్టుకోలేమని తెలిసి కూడా పాకిస్తాన్ సైన్యం ముందుకు వస్తోంది. బలహీనంగా ఉన్న పాకిస్తాన్ సైన్యం ఓటమి తప్పదనే ఉద్దేశ్యంతో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం...