Arrest : గుర్రాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు. ఎందుకో తెలుసా ?
Arrest : కోడి పందాలతో పట్టుబడితే కోళ్లతో పాటు పందెం లో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసిన సంఘటనలు చూసాం. పందెం కాసిన వాళ్ళు పారిపోతే కోళ్లను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసిన సంఘటనలు చూసాం. విన్నాం. కానీ ఇప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పోలీసులు గుర్రాన్ని అరెస్టు చేసిన సంఘటన తాజాగా జరిగింది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పట్టికీ జరిగింది అక్షరాలా వాస్తవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయిలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు గంజాయి అమ్ముతున్నట్టుగా,...