Job : పది పాసైతే పెద్ద కంపెనీలో ఉద్యోగం

Job : ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత చదివినా ఉద్యోగం దొరకడం లేదు. చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు కూడా రావడంలేదు. చాలా రాష్ట్రాల్లో నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది. ప్రభుత్వ కొలువు సాధించాలంటే పోటీ కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ పదోతరగతి పాసైన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. అయితే ఒక కండిషన్ పెట్టింది ఆ సంస్థ . ఆ కండిషన్ ప్రకారం ఒప్పందం చేసుకున్న వారికీ తన సంస్థలో ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించింది.... ఇప్పుడు ఆ వివరాలు...