Panchangam : ఈ వారంలో ఆ మూడు రాశుల వారికి అన్నింటా శుభమే
Panchangam : వ్యక్తియొక్క జన్మ నక్షత్రం ప్రకారం గ్రహబలం, అదృష్టం, కలిసివచ్చే అవకాశాలు, అభివృద్ధి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ముక్యంగా మూడు రాశుల వారికి వారియొక్క జాతకం ప్రకారం అన్నింటా శుభం జరుగుతుందని వేద పండితులు పంచాంగం ప్రకారం చెబుతున్నారు. 1-కర్కాటకరాశి ..... ఈ రాశి వారికి అత్యంత శుభప్రదమైన కాలం. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు రానున్నాయి. నిలిచిపోయిన పనులు మొదలవుతాయి. పెట్టుబడులు అభివృద్ధిచెందుతాయి. పలు మార్గాల్లో ఆదాయం పెరగనుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి శుభవార్త అందుతుంది....