Gold : భారీగా తగ్గిన బంగారం ధర

Gold : బంగారం ధర కొనలేమనుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనిచ్చింది. రెండు రోజుల కిందట తులం బంగారం ధర రూ. 1,00,015 పలికింది. అక్షయ తృతీయ రోజు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దింతో మంచి రోజు అక్షయ తృతీయ న బంగారం కొందామనుకున్న వారికి ధర తో గుండెలు గుభేలు మన్నాయి. హైదరాబాద్ లో శుక్రవారం తులం బంగారం ధర రూ : 99,110 విశాఖపట్నం లో శుక్రవారం తులం బంగారం ధర రూ :...