CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 12:13 pm Posted by : coalbelt 24 News

Gold : భారీగా తగ్గిన బంగారం ధర

Gold : బంగారం ధర కొనలేమనుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనిచ్చింది. రెండు రోజుల కిందట తులం బంగారం ధర రూ. 1,00,015 పలికింది. అక్షయ తృతీయ రోజు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. దింతో మంచి రోజు అక్షయ తృతీయ న బంగారం కొందామనుకున్న వారికి ధర తో గుండెలు గుభేలు మన్నాయి.

హైదరాబాద్ లో శుక్రవారం తులం బంగారం ధర రూ : 99,110




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విశాఖపట్నం లో శుక్రవారం తులం బంగారం ధర రూ : 99,110

విజయవాడ లో శుక్రవారం తులం బంగారం ధర రూ : 99,110

అక్షయ తృతీయ రోజు నాటికి తులం బంగారం ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});