Gold : అక్షయ తృతీయ రోజు తులం బంగారం ధర ఎంతంటే…..
Gold : బంగారం ధర రోజు, రోజుకు పైపైకి వెలుతోంది. ధర తగ్గుతుందనే ఆశలు ఎక్కడ కూడా కనబడుతలేదు. మధ్యతరగతి వారు కూడా కొనలేని పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్ కు ట్రంప్ భయం పట్టుకుంది. ట్రంప్ హెచ్చరికలు కూడా ఆందోళన కరంగా ఉన్నాయి. భంగం వాటిల్లవచ్చని ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వడ్డీ రేట్లు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్రంప్ విధానాలను చూస్తున్నవారు బంగారంపై పెట్టుబడికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం...