Samantha : కుదిరిన సమంత పెళ్లి ముహూర్తం…ఎప్పుడంటే

Samantha : ప్రముఖ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ ప్రముఖ హీరో నాగార్జున కుమారుడు నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న కొద్దీ నెలలకే అఖిల్ కు పెళ్లి సంబంధం తెలుగు హీరోయిన్ తో కుదిరింది. కానీ ఇప్పటి వరకు సమంత కు మాత్రం పెళ్లి సంబంధం కుదరలేదనేది తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక టాక్ ఉంది. కానీ తాజాగా తెలుగు చిత్ర...