Gold : 2025, డిసెంబర్ నాటికీ తులం బంగారం ధర ఎంతవుతుందంటే ….
Gold : పేద కుటుంబానికి, మధ్యతరగతి కుటుంబానికి తులం బంగారం భారం కానుంది. పసిడి ధర చుక్కలను అంటుతోంది. రోజు,రోజుకు బంగారం ధర బగ్గుమంటోంది. నిన్న ఉన్న ధర రేపు ఉంటలేదు. ఎప్పుడు ఏ ధర పలుకుతుందో తెలియని పరిస్థితి మార్కెట్ లో నెలకొంది. ప్రస్తుతం బంగారం తులం అంటే పది గ్రాముల ధర మార్కెట్లో లక్ష రూపాయలకు సమీపంలో ఉంది. లక్ష దాటే అవకాశం ఉందనేది స్పష్టంగా కనబడుతోంది. పెళ్ళికి బంగారం ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడిన ఆర్థిక...